కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

84பார்த்தது
కడెం ప్రాజెక్టు తాజా వివరాలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు వరద కొనసాగుతుందని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 499. 350 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. 461 క్యూసెక్కుల వరద చేరగా
ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాళ్లకు 669, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி