కడెం: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

73பார்த்தது
తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గురువారం కాంగ్రెస్ కడెం మండల నాయకులు డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కడెంలోని ప్రధాన రహదారిపై జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పేదల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி