ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు ఆహ్వానం

64பார்த்தது
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు ఆహ్వానం
ఏప్రిల్ 1న ఖానాపూర్ లో నిర్వహించనున్న వీర హనుమాన్ విజయ యాత్రకు హాజరుకావాలని భజరంగ్ దళ్ నాయకులు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో భజరంగ్దళ్ జిల్లా సంయోజక్ ప్రణయ్, ప్రభాకర్, కిషన్ రెడ్డి, రాజేశ్వర్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி