దస్తూరాబాద్: బీజేపీ శ్రేణుల సంబరాలు

63பார்த்தது
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో గురువారం దస్తూరాబాద్ లో మండల బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణసంచాలు పేల్చి విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు మల్లేష్, వెంకటరమణ, హన్మగౌడ్, సత్యం గౌడ్, రాజా గౌడ్, గంగాధర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி