కడెం ప్రాజెక్టులోకి 880 క్యూసెక్కుల నీరు

72பார்த்தது
కడెం ప్రాజెక్టులోకి 880 క్యూసెక్కుల నీరు
ఎగువ ప్రాంతాల నుండి కడెం ప్రాజెక్టులోకి 880 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, గురువారం ప్రాజెక్టులో 686. 57 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి 880 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. అదే సమయంలో దిగువకు 77 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி