డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త రూల్స్

64பார்த்தது
డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త రూల్స్
* కనీస విస్తీర్ణం: డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు కనీసం ఒక ఎకరా విస్తీర్ణంలో ఉండాలి.
* టెస్టింగ్ సదుపాయం: డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు సరైన సదుపాయాలన్ని ఉండాలి.
* ట్రైనర్స్ అర్హతలు: ట్రైనర్స్ హైస్కూల్ డిప్లమా విద్యార్హత, కనీసం ఐదేళ్ల ట్రైనింగ్ అనుభవంతో బయోమెట్రిక్ వంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్ల అవగాహన ఉండాలి
* శిక్షణా కాలం: 4 వారాలు.. ఇందులో 8 గంటలు థీరియాటికల్ శిక్షణ 21 గంటలు ప్రాక్టికల్ శిక్షణ ఉండాలి.

தொடர்புடைய செய்தி