సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవాలను అక్టోబర్ 12 నుండి 19 వరకు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సమాచార హక్కు చట్టం 2005 కార్యకర్త KV నరసింహ గురువారం అన్నారు. నారాయణ పేట జిల్లాలో అధికారికంగా సహా చట్టం వారోత్సవాలను జరపాలని జిల్లా ప్రజలకు అన్ని శాఖల అధికారులకు స.హ చట్టంపై అవగాహన కల్పించాలని తెలిపారు.