గిరిజన ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

71பார்த்தது
గిరిజన ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ
నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను శనివారం ఏటీడబ్ల్యూ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను, వసతి గృహ పరిసరాలు, తరగతి గదులు, వసతి సౌకర్యాలను, భోజనశాలను పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. హాస్టల్లో ప్రతి విద్యార్థినితో మాట్లాడుతూ. క్రమశిక్షణతో చదువుకొని, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సాధించాలని, వసతులు, సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி