బాధ్యతలు స్వీకరించిన బిఆర్ఎస్ అధ్యక్షుడు

14913பார்த்தது
బాధ్యతలు స్వీకరించిన బిఆర్ఎస్ అధ్యక్షుడు
నల్లగొండ జిల్లా, నియోజకవర్గం బిఆర్ఎస్ నూతన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడిగా రవీంద్ర కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పార్లమెంట్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி