నల్గొండ: బిజెపి సభ్యత్వ నమోదుకు విశేషమైన స్పందన

55பார்த்தது
నల్గొండ: బిజెపి సభ్యత్వ నమోదుకు విశేషమైన స్పందన
నల్గొండ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతే పాక లింగస్వామి ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బిజెపి సభ్యత్వం తీసుకునేందుకు యువకులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని, యువకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు. వారితో పాటు బిజెపి మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி