శుక్రవారం ఎంఐఎం నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజయోద్దీన్ మాట్లాడుతూ కోర్టు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షులు అసద్ ఉద్దీన్ ఓవైసీ సూచన మేరకు ఏఐఎంఐఎం జిల్లా, పట్టణ శాఖ ఆధ్వర్యంలో శని, ఆదివారాలలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజియోథీన్ తెలిపారు.