నల్గొండ: ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

69பார்த்தது
నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో విద్యుత్ స్థంబాలపై తీగలు ప్రమాదకరంగా మారాయి. కాలనీలోని చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగలడంతో కరెంట్ ఎర్త్ కారణంగా కరెంట్ షాక్ కు గురయ్యే అవకాశం ఉందని కాలనీ వాసులు సోమవారం వాపోతున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి చెట్ల కొమ్మలు తొలగించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி