కనగల్: లలితా త్రిపుర సుందరీ దేవిగా రేణుక ఎల్లమ్మ తల్లి

74பார்த்தது
కనగల్ మండలం దర్వేశిపురం-పర్వతగిరి గ్రామాల శివారులో గల రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దేవీ నవరాత్రోత్సవాలు సోమవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. లలిత త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచార్యులు ఆచార్యత్వంలో అమ్మవారికి సంపూర్ణ అభిషేకం, సహస్ర నామాలతో విశేషంగా కుంకుమార్చనలు జరిపారు.

தொடர்புடைய செய்தி