గణేష్ లడ్డు వేలంపాట రూ.92,000

764பார்த்தது
గణేష్ లడ్డు వేలంపాట రూ.92,000
మాడుగులపల్లి మండలం కొత్తగూడెం గ్రామములో గణేష్ లడ్డూ వేలంపాట ల గడ్డం శశిధర్రెడ్డి శ్రావణి దంపతులు లడ్డూను రూ.92,000లకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో శశిధర్ రెడ్డి అనుచరులు, గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி