నల్గొండ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం జరిగిన కళ్యాణ కార్యక్రమాల్లో శ్రీరాం నగర్ కాలనీ, రైల్వే కాలనీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాలనీలో నిర్మాణం చేయబడే దేవాలయాలకు ఒక లక్ష నూట పదహారులు రూపాయలు విరాళంగా ప్రకటించారు. తన ప్రసంగలో పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు, రైతులు క్షేమంగా ఉండాలని కోరారు.