నార్కట్ పల్లి మండలం అక్కేనేపల్లి గ్రామ శ్రీ లక్ష్మి ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘానికి జరిగిన
ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. అధ్యక్షులు గా తరాల గణేష్ యాదవ్, ఉపాధ్యక్షులు గా జాల సత్యనారాయణ యాదవ్, కార్యదర్శిగా శిరబోయిన అశోక్ యాదవ్, డైరెక్టర్స్ గా కంబాలపల్లి సంపత్ కుమార్ యాదవ్, కేసాని మల్లేష్ యాదవ్, చీమల భాగ్యమ్మ యాదవ్, తరాల గోపమ్మ యాదవ్ విజయం సాధించడం జరిగింది.