నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామాన్ని నూతన మండలాల జాబితాలో చేర్చాలని మండల సాధన సమితి సభ్యులు గత నెల రోజుగుల నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మండల సాధన సమితి సభ్యుల వినతి మేరకు పక్క గ్రామాలైన బాజకుంట సర్పంచ్ సరితా రవీందర్ రెడ్డి, చిన్న తుమ్మలగూడెం సర్పంచ్ దాసరి రాజు యాదవ్ మండల ప్రతిపదనకు మద్దతుగా తీర్మానం సమితి సభ్యులు మాజీ ఎంపీటీసీ కొమ్ము యాదయ్య కి ఆదివారం అందచేయటం జరిగింది. కార్యక్రమం లో మర్రి దేవేందర్ యాదవ్, ప్రజలు పాల్గొన్నారు.