నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో యాక్సిడెంట్ లో కాలు విరిగిన బిజెపి యువ కార్యకర్త పెండాల ఉపేందర్ కి హాస్పటల్ ఖర్చుల కింద 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు చేపూరి రవీందర్. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యానాల శ్రీనివాస్ రెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న. మండల ప్రధాన కార్యదర్శి బుడిగె సైదులు. పసునూరి సైదులు. జిల్లా డాకయ్య. రామ్మూర్తి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.