మృతురాలి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేసిన శేపూరి రవీందర్

359பார்த்தது
మృతురాలి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేసిన శేపూరి రవీందర్
చిట్యాల మున్సిపాలిటీ ఇందిరనగర్ వాస్తవ్యులు జోగు లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ శనివారం 50 కిలోల బియ్యం లక్ష్మమ్మ కుటుంబ సభ్యులకు అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి చిట్యాల మున్సిపాలిటీ అధ్యక్షులు కూర్రెల శ్రీను, బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు మాస శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కోళ్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, నకిరేకల్ కిసాన్ మోర్చా కన్వీనర్ జిట్ట కృష్ణ, శివరాత్రి కొండల్ తదితరులు ఉన్నారు.
,

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி