ఇందిరమ్మ కమిటీలలో ప్రాధాన్యం కల్పించాలి

65பார்த்தது
ఇందిరమ్మ కమిటీలలో ప్రాధాన్యం కల్పించాలి
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని గ్రామాల్లో ఇటీవల నియమిస్తున్న ఇందిరమ్మ కమిటీల్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల పేర్లు మాత్రమే కాకుండా, అన్ని పార్టీలు, అన్ని కులాల వారికి అవకాశం ఇవ్వాలన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వారే కమిటీలలో ఉంటే, నిజమైన పేదవాడికి అసలే ఇల్లు రావని బీ. ఆర్. ఎస్ పార్టీ యూత్ నాయకుడు పోగుల సాయికుమార్ అన్నారు.

தொடர்புடைய செய்தி