నకిరేకల్: కష్టంగా కాదు ఇష్టంగా రాయండి

79பார்த்தது
నకిరేకల్: కష్టంగా కాదు ఇష్టంగా రాయండి
సంవత్సరమంతా కష్టపడి చదివిన విద్యార్ధులు కష్టంతో కాకుండా ఇష్టంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు వ్రాసి మంచి ఫలితాలు సాధించాలని, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. బుధవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నేపధ్యంలో ఆయన విద్యార్థులకు శుభాశీస్సులు అందజేశారు. ఆర్టీసీ, ఆటో డ్రైవర్లు, పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు సహాయం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி