మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : సీఐటీయూ

942பார்த்தது
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : సీఐటీయూ
కట్టంగూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మధ్యాహ్నం భోజన కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహించడం జరుగుతుంది.మంగళవారం సమ్మెలో పాల్గొని పెంజర్ల సైదులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది అని మధ్యాహ్న భోజన కార్మికుల సమస్య పరిష్కరించాలని కనీస వేతన నిర్ణయించాలని పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విజయ, నాగమ్మ, చంద్రకళ, పార్వతమ్మ,తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி