స్నేహితురాలికి అండగా మిత్రులు

65பார்த்தது
స్నేహితురాలికి అండగా మిత్రులు
మోత్కూర్‌లోని గడి బజార్‌కు చెందిన నిలిగొండ రేణుక బోన్ క్యాన్సర్ తో బాధపడుతు ఉండడంతో తన చిన్ననాటి బాల్యమిత్రులు కొంత మొత్తం జమ చేసి సోమవారం రేణుక కుటుంబ సభ్యులకు రూ. 7500 అందించారు.

தொடர்புடைய செய்தி