శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపిన బూర నర్సయ్య గౌడ్

4456பார்த்தது
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ యువత శ్రీ రాముని ఆదర్శంగా తీసుకొని సద్గుణ మార్గం లో నడవాలని సమాజం పట్ల ఆదర్శంగా ఉండాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி