రజకుల కు బీజేపీ సెక్రటరీ బహిరంగ క్షమాపణ చెప్పాలి

1156பார்த்தது
రజకుల కు బీజేపీ సెక్రటరీ బహిరంగ క్షమాపణ చెప్పాలి
చాకలి ఐలమ్మ పోరాటాన్ని అవమానించిన బీజేపీ జనరల్ సెక్రెటరీ ప్రకాశ్ రెడ్డి కి వ్యతిరేకంగా నార్కట్ పల్లి మండలంలోని అక్కేనపల్లి గ్రామ రజక సంగం ఆధ్వర్యం లో సమావేశ పరచడం జరిగింది. జరిపిన సమావేశం లో ప్రకాష్ రెడ్డి వాడిన పద జాలాన్ని విమర్శిస్తూ , తద్వారా చాకలి యావత్ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో అక్కెనపల్లి సత్తయ్య, నడిగోటి నర్సింహ, అక్కేనపల్లి కనకయ్య , అక్కేనపల్లి వీరయ్య , అక్కెనపల్లి లింగయ్య, అక్కేనపల్లి అరుణ్ వంశీ , నడిగోటి గణేష్ , అక్కేనపల్లి శివ కుమార్, అక్కేనపల్లి సునీల్ కుమార్ పలువురు గ్రామ యువకులు ఇందులో పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி