నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజర్ మర్రి దేవేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చే విధంగా ప్రతి యొక్క కార్యకర్త కృషి చేయాలని తెలిపారు.