సాగర్ కు స్వల్ప వరద

57பார்த்தது
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగుతుండటంతో గురువారం రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగుకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో పూర్తిస్థాయిలో నీటినిల్వలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி