నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద

77பார்த்தது
నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్ జలాశయానికి ఇన్ ఫ్లో 43, 565 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 43, 565 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.50 అడుగులగా ఉంది. కుడి కాలువకు 10,533 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 3, 146 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 27486 క్యూసెక్కులు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி