సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

69பார்த்தது
నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో సోమవారం 18 గేట్లను 5 అడుగులు మేర ఎత్తి క్రస్ట్ గేట్ల ద్వారా 1, 43, 518 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1, 87, 716 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 588. 80 అడుగులు ఉంది.

தொடர்புடைய செய்தி