విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని మరో బాలుడు మృతి

61பார்த்தது
విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని మరో బాలుడు మృతి
TG: హైదరాబాద్ మెహదీపట్నంలో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయి నాలుగేళ్ళ బాలుడు సురేందర్ మృతి చెందాడు. మెహదీపట్నం మెన్స్ హాస్టల్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఫ్లోర్ లో ఉన్నవాళ్లు లిఫ్ట్ బటన్ నొక్కడంతో లిఫ్ట్ దూసుకుపోయింది. ఈ వాచ్‌మెన్ కుమారుడు మరణించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 15 రోజుల్లో ఇదే ప్రాంతంలో లిఫ్ట్‌లో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

தொடர்புடைய செய்தி