చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి

78பார்த்தது
చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి
గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషెస్ చెప్పారు. ఆయనను కలిసి అభినందించారు. 1506 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. వారి వెంట దిల్ రాజు ఉన్నారు.

தொடர்புடைய செய்தி