ప్రభుత్వం ఇస్తున్న సూచనలు పాటించాలి ..జిల్లా కో ఆప్షన్ సభ్యులు

997பார்த்தது
ఇప్పుడు ప్రపంచ దేశాలను, మన భారతదేశంను పట్టి పీడిస్తూన్న ఏకైక సమస్య కరోనా వైరస్ ఈ వైరస్ ప్రభావంతో అనేక ప్రజలు భయాందోళన చెందుతు, వ్యాధి బారిన పడుతున్న వేల వారికోసం తీగల జాన్ శాస్ట్రీ జిల్లా కోఆపషన్ సభ్యులు మా భారతదేశంను మా తెలంగాణ రాష్ట్రం ను కరోనా వ్యాధి నుండి కాపాడమని వ్యాధి సోకిన వారినీ స్వస్థ పరచి మంచి ఆరోగ్యం అందించమని వారు ఆరాధిస్తున్న యేసుక్రీస్తుకి ప్రార్ధన చేస్తున్నారు ."మార్చి 31 వరకు ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరనే ఉండి ప్రభుత్వం ఇస్తున్న సూచనలు పాటించాలని తెలపడం జరిగింది

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி