మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డులో నేతాజీ మెమోరియల్ హైస్కూల్లో సావిత్రి భాయ్ పూలే 128 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్, మరియు ముఖ్య అతిధులుగా బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శి బంటు కవిత మరియు ఎస్ సి జిల్లా అధ్యక్షులు చిత్రం ఉమా, బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ యాదవ్ హాజరయ్యారు.