తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, బాపూజీ నగర్ లో ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తుందఅన్నారు.