పవర్‌ప్లాంట్‌ నిర్వాసితులకు ఉద్యోగాలు

59பார்த்தது
పవర్‌ప్లాంట్‌ నిర్వాసితులకు ఉద్యోగాలు
దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ చేపట్టినట్లు సబ్‌ కలెక్టర్‌ అమిత్‌నారాయణ్‌ తెలిపారు.
సోమవారం పట్టణంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవర్‌ ప్లాంట్‌లో 169 మంది ఇళ్లు కోల్పోయారని, వారందరికీ పరిహారం అందించడంతోపాటు రిహాబిటేషన్‌ సెంటర్లకు తరలించామన్నారు.

தொடர்புடைய செய்தி