భూస్వాములపై గర్జించిన 'సివంగి' చాకలి ఐలమ్మ

77பார்த்தது
భూస్వాములపై గర్జించిన 'సివంగి' చాకలి ఐలమ్మ
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా శక్తికి, బహుజన ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలలో పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వాములపై గర్జించిన 'సివంగి' చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు.

தொடர்புடைய செய்தி