దేవరకొండ: వామపక్ష విద్యార్థి సంఘాల రాస్తారోకో

73பார்த்தது
దేవరకొండ: వామపక్ష విద్యార్థి సంఘాల రాస్తారోకో
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేసి, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త డిగ్రీ కళాశాలల నిర్వదిక బంద్ లో భాగంగా బుధవారం దేవరకొండలో ప్రయివేట్ కళాశాలల యాజమాన్యం చేస్తున్న బంద్ కు మద్దతు తెలిపి విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.

தொடர்புடைய செய்தி