Oct 21, 2024, 09:10 ISTవలిగొండ: రసాభాసగా ప్రజాభిప్రాయ సేకరణOct 21, 2024, 09:10 ISTవలిగొండ: మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామ శివారులో భార్గవ మినరల్స్ క్రషర్ మైనింగ్ ఏర్పాటు కోసం సోమవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. దీంతో అర్దాంతరంగా ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది.முழு செய்தியை படியுங்கள்
యాదాద్రి భువనగిరి జిల్లాఎమ్మెల్యే కుంభంకు గ్రామశాఖ అధ్యక్షులు ఉమ్లా నాయక్ సన్మానం Oct 19, 2024, 15:10 IST
యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి: నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన డా ర్యాకల శ్రీనివాస్ Oct 17, 2024, 15:10 IST
తెలంగాణఅంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం (వీడియో) Oct 21, 2024, 09:10 IST
తెలంగాణజీవో 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక Oct 21, 2024, 07:10 IST
ఆంధ్రప్రదేశ్సూపర్ సిక్స్ కాదు.. చంద్రబాబు లోఫర్ సిక్స్, పవన్ జోకర్ సిక్స్: మాజీ ఎంపీ (వీడియో) Oct 21, 2024, 07:10 IST
ఆలేరు నియోజకవర్గంపూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి Aug 22, 2024, 12:08 IST
భువనగిరి నియోజకవర్గంక్రికెట్ అసోసియేషన్ పై ఫైర్ అయిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు Sep 18, 2024, 12:09 IST
ఆలేరు నియోజకవర్గంపూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి Aug 22, 2024, 12:08 IST
భువనగిరి నియోజకవర్గంక్రికెట్ అసోసియేషన్ పై ఫైర్ అయిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు Sep 18, 2024, 12:09 IST
Top 10 viral news 🔥Oct 21, 2024, 12:10 IST/గ్రూప్-1 పరీక్ష.. తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారి (వీడియో)Oct 21, 2024, 12:10 ISTతెలంగాణలో తొలి రోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సందర్భంగా హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో ఆమెను పరీక్షకు అనుమతించ లేదు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తనను అనుమతించాలని బతిమాలింది. అయినప్పటికీ అనుమతించ లేదు. అయితే, తల్లి ఏడుపును చూసిన ఆమె బిడ్డ తల్లడిల్లిపోయాడు. ఆ చిన్నారి కూడా ఏడవడం కలిచివేసింది.