మురికి కాలువలో కొట్టుకొచ్చిన రూ.500 నోట్లు.. ఎగబడిన జనం (వీడియో)

574பார்த்தது
మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు రూ.10 లేదా రూ.20 నోటు దొరికితేనే ఎంతో సంతోషిస్తాం. అలాంటిది రూ.500 నోటు దొరికితే ఇక ఆ ఆనందమే వేరు. మహారాష్ట్ర ప్రజలకు ఏకంగా నోట్ల కట్టలు దొరికాయి. అయితే ఇది రోడ్డు మీద కాదు. ఓ మురికి కాలువలో రూ.500 నోట్లు కొట్టుకు రావడంతో ప్రజలు వాటికోసం ఎగబడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడిలో చోటుచేసుకుంది. మొత్తంగా ప్రజలు సుమారు రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు కరెన్సీని సేకరించినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி