కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

75பார்த்தது
కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
భువనగిరి మండలంలోని అనాజిపూర్ జిఎన్ పి గార్డెన్లో కాటమయ్య రక్షణ కవచాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభమణి కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గీత కార్మికుల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాల కిట్లును ఉచితంగా పంపిణీ చేస్తుందని, గీత కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. గౌడ్ అన్నలు తమ వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదాలు జరుగితున్నాయని, చాలామంది మరణిస్తున్నారు.

தொடர்புடைய செய்தி