కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీ 15వ వార్డు ఉదయ నగర్ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు నీరుతో ఇళ్ల మధ్యలో చేరడంతో కాలనీ వాసుల ఇబ్బందులను గుర్తించి వార్డు కౌన్సిలర్ చెక్కాల లక్ష్మణ్ గురువారం మురుగు నీరు నిల్వ పరిశీలించి మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని తెలియజేయడం జరిగింది.