ఛాయ్ అమ్ముతున్న మోడల్.. వీడియో వైరల్

84பார்த்தது
టీ వ్యాపారం అంటే చాలామంది చులకనగా చూస్తారు. కానీ చదువుకుని కూడా ఛాయ్‌వాలా లేదా ఛాయ్‌వాలీలుగా మారి టీ అమ్ముతున్న వారికి సోషల్‌ మీడియాలో మాత్రం భలే క్రేజ్‌ ఉంది. తాజాగా సిమ్రన్‌ గుప్తా అనే మోడల్‌ టీ వ్యాపారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే అందంగా ముస్తాబై టీ తయారుచేస్తూ ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది. అలా ఆమె టీ తయారీ వీడియో ఒకటి తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி