ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు భూమిపూజ చేసిన మంత్రులు

69பார்த்தது
ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు భూమిపూజ చేసిన మంత్రులు
తెలంగాణలోని పలు జిల్లాల్లో 28 ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు మంత్రులు భూమిపూజ చేశారు. ఖమ్మం (D) బోనకల్ (M) లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి, సిద్దిపేట(D) తంగళ్లపల్లిలో మంత్రి పొన్నం, నల్గొండ(D) గంధవారిగూడలో మంత్రి వెంకట్ రెడ్డి, పెద్దపల్లి (D) మంథని(M) అడవిసోమన్పల్లిలో శ్రీధర్ బాబు భూమిపూజలు చేశారు. 20-25 ఎకరాల్లో ఒక్కో స్కూలు సముదాయానికి రూ. 100-రూ.125 కోట్లు ఖర్చు చేయాలని
రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

தொடர்புடைய செய்தி