పేమెంట్లతో మంత్రులు పదవులు పొందారు: జగదీశ్ రెడ్డి

75பார்த்தது
పేమెంట్లతో మంత్రులు పదవులు పొందారు: జగదీశ్ రెడ్డి
TG: మంత్రులు అక్కసు వెళ్లగక్కి HCU విద్యార్థులను అవమానించి పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారని.. పెయిడ్ బ్యాచ్ సీఎం, మంత్రులు అని BRS నేత జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అయితే కేసులు, లాఠీఛార్జీలు భరిస్తారా? అని ప్రశ్నించారు. 'పీసీసీ, సీఎం, మంత్రి పదవులు పేమెంట్‌తోనే అవుతున్నాయని ప్రజలకు తెలుసు. పేమెంట్ మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు పేమెంట్లతో పదవులు పొందారు' అని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி