HCU భూముల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ( వీడియో)

55பார்த்தது
HCU భూముల అంశంలో AI టెక్నాలజీని ఉపయోగించి దుష్ప్రచారం జరుగుతోందని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు సోషల్ మీడియా వేదికగా ఈ విధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్‌లో చనిపోయిన జింక ఫోటోను చూపించి HCUలో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని, ఏనుగులు వెళ్తుంటే వెనుక వాహనాలు వచ్చేలా ఏఐ ద్వారా చూపించారని దుయ్యబట్టారు.

தொடர்புடைய செய்தி