బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రైతులను అరెస్ట్ చేస్తే ఖండిస్తున్నా బీజేపీ నాయకులు అధికారులపై దాడి జరిగితే ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. బీజేపీ పెద్దల స్టాండ్ ఏంటో చెప్పాలని మండిపడ్డారు. కేటీఆర్ అధికారులపై దాడిని ఖండిచకపోగా సురేష్ మా పార్టీ వారే .. ఏ చేస్తారు అంటున్నారని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల మాటలు గమనించాలని అన్నారు.