అర్ధరాత్రి 12 వరకు మెట్రో.. పెరగనున్న చార్జీలు!

50பார்த்தது
అర్ధరాత్రి 12 వరకు మెట్రో.. పెరగనున్న చార్జీలు!
ప్రయాణికుల సంఖ్యను పెంచి, నష్టాలు తగ్గించుకునేందుకు హైదరాబాద్ మెట్రో చర్యలు చేపట్టింది. ఇందుకోసం అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సమయం పొడిగించేందుకు యత్నిస్తోంది. అమీర్‌పేట స్టేషన్‌కు అర్ధరాత్రి 12గంటలకు వెళ్లినా 4 వైపులకూ మెట్రోలు వెళ్లేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఛార్జీలను కూడా పెరిగిన టోకు ధరల సూచిల మేరకు సవరించేలా సంస్థ కసరత్తు చేస్తోంది. త్వరలోనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி