VIDEO: బాక్సాఫీస్‌ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించిన మెగాస్టార్

51பார்த்தது
‘పునాదిరాళ్ళు’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని.. స్టార్‌ హీరోగా ఎదిగారు. తనదైన నటన, డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. బాక్సాఫీస్‌ రికార్డులు క్రియేట్‌ చేశారు. 9 ఫిలింఫేర్‌, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలకు ప్రభుత్వం నుంచి 2006లో పద్మభూషణ్‌, 2024లో పద్మవిభూషణ్‌ అవార్డులు పొందారు.

தொடர்புடைய செய்தி