‘మెగా పవర్ ఈవెంట్’.. పవన్ కల్యాణ్ స్పీచ్‌పైనే అందరి ఆసక్తి

81பார்த்தது
‘మెగా పవర్ ఈవెంట్’.. పవన్ కల్యాణ్ స్పీచ్‌పైనే అందరి ఆసక్తి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తే చాలు రచ్చ మాములుగా ఉండదు. అయితే నేడు రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ జరగనుండగా గెస్ట్‌గా పవన్ కల్యాణ్ వస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక పాల్గొంటున్న తొలి సినీ కార్యక్రమం ఇదే కావడంతో సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో పవన్ ఏం మాట్లాడాతారో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

தொடர்புடைய செய்தி