అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా

65பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 12లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఆదివారం ఉదయం భారీ బందోబస్తుతో గ్రామానికి చేరుకున్న అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி